తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పట్ల ఆసక్తికర చర్చ జరుగుతోంది. తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టించబోయే తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉండబోతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. <br />An interesting discussion is going on regarding the establishment of Telangana mother statue, which is considered prestigious by the Telangana government. There is a lot of excitement about the statue of Mother Telangana to be installed by CM Revanth Reddy in the Telangana Secretariat. <br /><br /> ~CR.236~CA.240~ED.234~HT.286~