Surprise Me!

YUVA - ఆకట్టుకుంటున్న యువతి పెయింటింగ్స్ - సందేశాలిచ్చేలా చిత్రకారిణి చిత్రాలు

2024-08-30 5 Dailymotion

Story on Young Painting Artist : కుంచెలో దాగిన కంచెల్లేని ఆలోచనలను ఆవిష్కరించేది చిత్రం. అలాంటి చిత్రాలను పలు రకాలుగా ఆవిష్కరిస్తోంది ఆ యువతి. విభిన్న శైలుల మేళవింపుతో తనదైన శైలిలో చిత్రాలు గీస్తోంది. చిన్నప్పటి నుంచి ఉన్న ఆసక్తినే తన కెరీర్‌గా ఎంచుకుని ముందుకుసాగుతోంది. ఏ బొమ్మ గీసిన దానికి ప్రాణం పోయగలిగితే ఆర్టిస్ట్‌గా విజయవంతమైనట్లే అని చెబుతోంది. ఇంతకీ ఆ యువతి ఎవరు? ఏయే శైలుల్లో చిత్రాలు గీస్తోంది. ఆ వివరాలివి.

Buy Now on CodeCanyon