Surprise Me!

తెలంగాణలో భారీ వర్షాలు - చెరువులుగా మారిన రహదారులు

2024-08-31 1 Dailymotion

అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఉదయం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Buy Now on CodeCanyon