Surprise Me!

ఉమ్మడి నల్గొండ జిల్లాను వణికిస్తున్న వరుణుడు - కోదాడలో వరద నీటిలో 2 మృతదేహాలు లభ్యం

2024-09-01 1 Dailymotion

Rains in Nalgonda District : ఉమ్మడి నల్గొండ జిల్లాను వరుణుడు వణికిస్తున్నాడు. కుండపోత వానకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాలు నీట మునిగాయి. వరద ఉద్ధృతికి జిల్లాలోని మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. కోదాడలో భారీ వర్షం కారణంగా కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. కొట్టుకుపోయిన కార్లలో ఓ మృతదేహం లభ్యమైంది.

Buy Now on CodeCanyon