Surprise Me!

వరదకష్టాలు-పొంగిపొర్లుతున్న వాగులు

2024-09-02 1 Dailymotion

Heavy Rains Various District in AP : రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల వరద కారణంగా వాగులు, వంకలు, కాలువలు పొంగిపోర్లుతున్నాయి. వర్షాల కారణంగా రైళ్లు రద్దైపోవటంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు.

Buy Now on CodeCanyon