ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద ప్రవాహం
2024-09-02 268 Dailymotion
Prakasam Barrage Floods 2024 : ప్రకాశం బ్యారేజీకి వరద పొటెత్తింది. ఎన్నడూ లేనతంగా రికార్డు స్థాయిలో ప్రవాహం పెరుగుతోంది. దీంతో అధికారులు మొత్తం 70 గేట్లను ఎత్తారు. 11.25 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.