Surprise Me!

భారీ వర్షాలకు కూలిపోయిన బ్రిడ్జిలు - నిలిచిన రాకపోకలు

2024-09-02 3 Dailymotion

Bridges Washed Away in Telangana : రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపు లేకుండా రెండు రోజులుగా వర్షం కురిసింది. ఈ భారీ వర్షాలకు కొన్ని జిల్లాల్లో ఏకంగా బ్రిడ్జిలే కొట్టుకుపోయాయి. దీంతో ఆ ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

Buy Now on CodeCanyon