Surprise Me!

కృష్ణా ప్రాజెక్టులకు పోటెత్తున్న వరద ప్రవాహం

2024-09-03 1 Dailymotion

Flood Flow Of Krishna Project : కృష్ణా ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. రాష్ట్రంలోని పరీవాహక ప్రాంతంతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో నదిలోకి వరద భారీగా వచ్చి చేరుతోంది. శ్రీశైలం, నాగార్జున్ సాగర్ జలాశయాలు గతంలోనే పూర్తిసామర్థ్యానికి చేరుకోగా ఎగువ నుంచి వచ్చిన నీటినంతటినీ పూర్తిగా దిగువకు వదులుతున్నారు.

Buy Now on CodeCanyon