Surprise Me!

పల్నాడు లంక గ్రామాలకు వరద ముప్పు

2024-09-03 2 Dailymotion

People Suffer Due to Flood Effect in Joint Guntur District : కృష్ణమ్మ ఉగ్రరూపానికి ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలు గ్రామాలు వరద నీటితో నిండిపోయాయి. చాలాచోట్ల కరకట్టకు గండ్లు పడడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గ్రామస్థులు గడుపుతున్నారు. పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లంక గ్రామాలను వరద ముంచెత్తడంతో వారందరినీ ఖాళీ చేయించి పునరావాస శిబిరాలకు తరలించారు.<br />

Buy Now on CodeCanyon