Surprise Me!

కబ్జాకు కేరాఫ్​ అడ్రస్​గా కరీంనగర్​ చెరువులు - హైడ్రా మాదిరి వ్యవస్థ కావాలంటున్న స్థానికులు

2024-09-04 2 Dailymotion

Land Encroachment in Karimnagar : భూముల ధరలకు రెక్కలు రావడంతో అక్రమార్కుల కన్ను చెరువులు నాలాలపై పడటం సర్వసాధారణమై పోయింది. అందుకు ప్రజాప్రతినిధుల అండ తోడవడంతో వందల ఎకరాల భూమి అన్యాక్రాంతమవుతోంది. చిన్న చినుకు పడితే చాలు రోడ్లన్నీ చెరువులుగా మారే పరిస్థితి. కరీంనగర్‌ పట్టణం, పరిసర గ్రామీణ ప్రాంతాల్లో ఈ దృశ్యాలు సాక్ష్యాత్కరిస్తున్నాయి. హైడ్రా తరహాలో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలనే డిమాండ్‌ స్థానిక ప్రజల నుంచి వెల్లువెత్తుతోంది.

Buy Now on CodeCanyon