Surprise Me!

మళ్లీ పెరుగుతున్న బుడమేరు వరద ప్రవాహం - గండి పూడ్చే పనులు సాగేనా?

2024-09-04 29 Dailymotion

Heavy Rain Water Floating in Budameru : ఏపీలో బుడమేరుకు వరద మళ్లీ పెరుగుతోంది. ఇప్పటికే మొదటి గండిని పూడ్చారు. మరో 2 గండ్లు పూడ్చే పనులు జరుగుతున్నాయి. అయితే పెరుగుతున్న వరద ప్రవాహంతో పనులకు ఆటకం కలుగుతోంది. గండి పూడ్చే పనులను ఏపీ మంత్రులు నారా లోకేశ్​, నిమ్మల రామానాయుడు పరిశీలించారు.

Buy Now on CodeCanyon