Surprise Me!

పొలాల్లో ఇసుక దిబ్బలు, రాళ్లు, రప్పలు - అతలాకుతలమైన రైతుల పరిస్థితి

2024-09-05 3 Dailymotion

Flood Effects in Telangana : భారీ వర్షాలు, వరదలకు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయి రవాణాపై తీవ్ర ప్రభావం పడగా పంట చేలల్లో ఇసుక మేటలు వేసి వాటి స్వరూపం కోల్పోయింది. ఏరు ఊర్లపై పడటం వల్ల కోలుకులేని దెబ్బ పడిందని రైతులు వాపోయారు. ప్రభుత్వం ఆదుకోకపోతే మరో పంట సాగు చేయలేమని చేతులెత్తేస్తున్నారు.

Buy Now on CodeCanyon