Surprise Me!

ఉత్తరాంధ్రలో బీభత్సం సృష్టిస్తున్న వర్షాలు

2024-09-09 2 Dailymotion

Heavy Rains in Uttarandra District : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు ఉప్పొంగి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల రహదారులు జలమయమై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పంట పొలాలు మునిగిపోయి రైతులు లబోదిబోమంటున్నారు.

Buy Now on CodeCanyon