16th Central Finance Commission Meeting Points : ప్రస్తుతం రాష్ట్ర ఆదాయమంతా అప్పులు చెల్లించేందుకే సరిపోతుందని, అందుకే గత అప్పులను రీస్ట్రక్చరింగ్ చేయాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే వాటాను 41 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని ప్రతిపాదించినట్లు వివరించారు.