Minister Sridhar Babu on BRS : రాజ్యాంగ స్ఫూర్తి గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. శాసనసభ నిబంధనల ప్రకారమే పీఏసీ ఛైర్మన్‌ను స్పీకర్ నియమించారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీపై శ్రీధర్ బాబు పలు విమర్శలు గుప్పించారు. పీఏసీ ఛైర్మన్ నియామకం విషయంలో బీఆర్ఎస్ విమర్శలను ఆయన తిప్పికొట్టారు.
