Chandrababu Convoy No Traffic : సీఎం పర్యటన అంటే అధికారులు నానా హంగామా చేస్తారు. గతంతో జగన్ పర్యటన అంటే చుక్కలు చూపించాకే పర్యటన ముగిసేది. కానీ ప్రస్తుతం ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా చంద్రబాబు కాన్వాయ్ వెళ్తోంది. సామాన్య వాహనాల మాదిరిగానే ఆయన కాన్వాయ్ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతోంది.<br />
