Huge Loss To Vijayawada Iron Yard: వరదలకు విజయవాడ ఐరన్ యార్డు ఎనలేని నష్టాన్ని చవిచూసింది. దాదాపు 60 ఎకరాల విస్తీర్ణంలోని 430 దుకాణాలు జలమయమై ఇనుము తుప్పుపట్టింది. వ్యాపారులు కోలుకోలేని దెబ్బతిన్నారు. సగం ధరకే ఇనుప సామగ్రి అమ్ముకోవాల్సిన దైన్యం నెలకొంది.