Surprise Me!

హైదరాబాద్‌ ప్రజల మీద సీఎం రేవంత్‌రెడ్డి పగబట్టారు

2024-09-14 1 Dailymotion

KTR Slams On Congress Govt : హామీలు అమలు చేయాలని కోరితే, అధికార కాంగ్రెస్ పార్టీ దాడులకు తెగబడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాంతీయ విభేదాలను రెచ్చగొడుతున్నారన్న ఆయన, హైడ్రా పేరిట హైడ్రామాలకు తెరలేపుతున్నారని ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి ఎన్ని డైవర్షన్‌లు చేసినా హామీలు గురించి ప్రశ్నిస్తూనే ఉంటామని పేర్కొన్నారు.

Buy Now on CodeCanyon