Surprise Me!

నాలుగో రోజూ కొనసాగుతున్న బోట్ల తొలగింపు ప్రక్రియ

2024-09-14 4 Dailymotion

Boat Removal at Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్‌లో బోట్ల వెలికితీత ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. బెకెమ్ సంస్థ ఆధ్వర్యంలో విశాఖకు చెందిన అబ్బులు బృందం వేగంగా పనులు చేస్తోంది. బోట్లు ఒకదానికొకటి ముడి పడి ఉండటంతో ప్రక్రియ క్లిష్టంగా మారింది. ఇవాళ ఒక బోటును బయటకు తెస్తామని అధికారులు తెలిపారు.

Buy Now on CodeCanyon