Surprise Me!

విజయవాడ డ్రైనేజీ వ్యవస్థ దిద్దుబాటు చర్యలు

2024-09-15 0 Dailymotion

AP Government Plans to Control Floods For Future In Vijayawada : వర్షాలు, వరదలు వచ్చినప్పుడు నీటి పారుదల వ్యవస్థ సరిగా ఉండే ఇళ్లకు ముంపు ముప్పు ఉండదు. ఆ వ్యవస్థ సరిగాలేకే, పది రోజులపాటు బెజవాడ బెంబేలెత్తింది. నగర విస్తరణకు అనుగుణంగా భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, ఓపెన్‌ నాళాలు పూడిపోవడం వల్ల కాలనీలకు కాలనీలు నీట మునిగాయి. గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అటకెక్కించిన మురుగు కాల్వల ఆధునీకరణ పనులను కూటమి ప్రభుత్వం మళ్లీ పట్టాలెక్కించాల్సిన అవశ్యకత ఏర్పడింది.

Buy Now on CodeCanyon