Surprise Me!

పోలీసు విచారణలో వైఎస్సార్సీపీ నేతల సమాధానం

2024-09-15 2 Dailymotion

Police Questioned the YSRCP Leaders: తెలుగుదేశం కేంద్ర కార్యాలయంతో పాటు చంద్రబాబు ఇంటిపై, దాడి కేసులో వైఎస్సార్సీపీ నేతలు విచారణకు సహకరించడం లేదు. చాలా ప్రశ్నలకు తెలియదు, గుర్తు లేదు అంటూ దాటవేత ధోరణి ప్రదర్శించారు. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

Buy Now on CodeCanyon