Surprise Me!

YUVA : కూచిపూడి నృత్యంలో రాణిస్తున్న నాట్యమయూరి - నాట్యంతో పాటు చదువులోనూ ఫస్టే

2024-09-15 0 Dailymotion

Nizamabad Girl Excels In Kuchipudi Dance : వయసు పట్టుమని 15 ఏళ్లు దాటలేదు. కానీ నాట్యంలో ఎంతో అనుభవం ఉన్నట్లుగానే అందరినీ ఆకట్టుకుంటోంది ఆ అమ్మాయి. మంత్రముగ్ధుల్ని చేసే నాట్యంతో కళారంగంలో ముందుకు సాగుతోంది. 200కు పైగా ప్రదర్శనలిచ్చి నాట్య తపస్వి, నాట్య మయూరి అవార్డులను దక్కించుకుంది. ఇటీవలే మలేషియాలో ఉత్తమ ప్రదర్శన ఇవ్వడమే కాకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా సీసీఆర్​టి ఉపకార వేతనానికి సైతం ఎంపికై సత్తా చాటింది. ఇదీ ఆ యువ కళాకారిణి కథ.

Buy Now on CodeCanyon