Surprise Me!

మరోసారి ట్రాప్‌ కెమెరాకు చిక్కిన చిరుత

2024-09-16 49 Dailymotion

Operation Leopard in Rajamahendravaram : రాజమహేంద్రవరంలోని దివాన్‌ చెరువులో చిరుత సంచారం స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఆదివారం నాడు చిరుత తిరగడం ట్రాప్ కెమెరాకు చిక్కింది. దీంతో ఎప్పుడు ఎటువైపు నుంచి ఆపద వస్తుందోనని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మరోవైపు చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశామని అటవీశాఖ అధికారులు తెలిపారు.

Buy Now on CodeCanyon