Surprise Me!

వినాయక నిమజ్జనాలకు అంతా సిద్ధం - 360 క్రేన్ల ఏర్పాటు : మంత్రి పొన్నం

2024-09-16 1 Dailymotion

Ganesh Immersion 2024 : జీహెచ్​ఎంసీ పరిధిలో వినాయక నిమజ్జనాలకు 360 క్రేన్లను సిద్ధం చేసినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. భక్తులు కూడా శాంతియుతంగా నిమజ్జనం జరిగేలా సహకరించాలని ఆయన కోరారు.

Buy Now on CodeCanyon