Surprise Me!

మత్తు వదలరా మిత్రమా​ - షార్ట్ ఫిల్మ్‌తో డ్రగ్స్‌పై అవగాహన కల్పిస్తున్న స్టూడెంట్స్​

2024-09-21 5 Dailymotion

Short Film on Drugs : దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది. అలాంటి యువత పట్టిపీడిస్తున్నాయి డ్రగ్స్‌, గంజాయి. చదువుల్లో రాణించాలిస, కన్నవాళ్లను బాగా చూసుకోవాలనే ఆశలతో కళాశాలలో అడుగుపెట్టే విద్యార్థి, మాదకద్రవ్యాల మత్తులో జీవితం చిత్తు చేసుకుంటున్నాడు. ఇదే అంశాన్ని షార్ట్‌ఫిల్మ్​లో చూపించి తోటి యువతకు అవగాహన కల్పించాలనుకున్నారు సిద్దిపేటకు చెందిన విద్యార్థులు. ఆ లఘుచిత్ర విశేషాలు ఇవి.

Buy Now on CodeCanyon