Surprise Me!

శ్రీవారి లడ్డూ పవిత్రత పునరుద్ధరణ

2024-09-22 3 Dailymotion

Quality of Srivari Laddu Prasadam is Restored Again in Tirumala : వైఎస్సార్సీపీ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో అపవిత్ర పదార్థాలున్న నెయ్యిని వినియోగించడంపై తీవ్ర దుమారం రేగుతున్న వేళ అపోహలకు తావు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రస్తుతం నాణ్యతను పునరుద్ధరించినట్లు ప్రకటించింది. గతంలో వాడిన నెయ్యి, ప్రస్తుతం వినియోగిస్తున్న దానికి సంబంధించి ల్యాబ్‌ పరీక్షల నివేదికలను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంది.<br />

Buy Now on CodeCanyon