Surprise Me!

పోచారం ఐటీకారిడార్​లో భారీ చోరీ - రూ.2 కోట్లు, సహా 28 తులాల బంగారం స్వాహా

2024-09-22 29 Dailymotion

Massive Theft in Medchal District : మేడ్చల్ జిల్లా పోచారం ఐటీకారిడార్ ఠాణా పరిధిలో భారీ దొంగతనం చోటుచేసుకుంది. మక్త గ్రామంలో నాగభూషణ్ అనే వ్యక్తికి చెందిన ఇంటి తాళం పగులగొట్టి రూ.2 కోట్లు, 28 తులాల బంగారంను చోరీ చేశారు. సంఘటన స్థలికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Buy Now on CodeCanyon