Pawan kalyan Begins 11 Days Deeksha : తిరుమలలో జరిగిన మహా అపచారం జరిగిందని పవన్ కల్యాణ్ అన్నారు. 300 ఏళ్లకు పైగా తిరుమల లడ్డూ ప్రసాదాన్ని పంచుతున్నారని, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. 2019 నుంచి సంస్కరణల పేరుతో వైఎస్సార్సీపీ చాలా మార్పులు చేసిందని మండిపడ్డారు.