Surprise Me!

తిరుమల లడ్డూ ప్రసాదంలో పొగాకు పేపర్

2024-09-23 3 Dailymotion

Tobacco Paper in Tirupati Laddu Prasadam : కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి లడ్డూ కల్తీ అయిందనే వార్తలు ప్రస్తుతం ట్రెండ్​గా మారాయి. నెయ్యిలో జంతువుల కొవ్వు కలుపుతున్నారనే విషయం మరువక ముందే ఖమ్మం జిల్లా భక్తురాలికి ఓ ఝలక్​ తగిలింది. అందరికీ పంచుదామని లడ్డూ ప్రసాదం ఓపెన్​ చేయబోతే అందులో పొగాకు కాగితం కనిపించింది. దీంతో మరోసారి లడ్డూ ప్రసాదం విషయం చర్చలోకి రానుంది.

Buy Now on CodeCanyon