Surprise Me!

'అవినీతి సొమ్ము కోసం తిరుమల లడ్డూ కల్తీ'

2024-09-23 1 Dailymotion

Minister Anagani In Idi Manchi Prabhutvam Program in Bapatla : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకున్న కారణంగా కూటమి నేతలు ఇది మంచి ప్రభుత్వం పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు నాయుడు చేపడుతున్న సంక్షేమం, అభివృద్ది పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Buy Now on CodeCanyon