Chandrababu on High Court Bench in kurnool : ముఖ్యమంత్రి చంద్రబాబు న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమ శాఖలపై సమీ కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమని సీఎం వెల్లడించారు. ఈమేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. ముస్లింల పథకాలను పునర్ వ్యవస్థీకరించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.