Surprise Me!

రియల్ టైం గవర్నెన్స్‌ ద్వారా పౌర సేవలు

2024-09-24 3 Dailymotion

CM Chandrababu Visited Real Time Governance Center in Secretariat : వైఎస్సార్సీపీ హయాంలో రియల్​టైం గవర్నెన్స్​ను పట్టించుకోకపోవడంతో రాష్ట్ర ప్రజలు ఎంతగానో నష్టపోయారని గతంలో కూటమి నేతలు ధ్వజమెత్తారు. నేడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఆర్​టీజీఎస్​ ద్వారా పౌర సేవలను మెరుగుపరుస్తున్నారు.

Buy Now on CodeCanyon