Surprise Me!

జగన్‌ను తిరుమలకు వెళ్లవద్దని ఎవరూ చెప్పలేదు: సీఎం

2024-09-27 4 Dailymotion

CM Chandrababu on YS Jagan Mohan Reddy: జగన్‌ను తిరుమలకు వెళ్లవద్దని ఎవరూ చెప్పలేదని సీఎం చంద్రబాబు అన్నారు. తిరుమల హిందువులకు పవిత్రమైన పుణ్యక్షేత్రమని, ఆచారాలు పాటించకుంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయన్నారు. జగన్ చెప్పిన అబద్ధాన్నే పదేపదే చెబుతున్నారని మండిపడ్డారు. తిరుమల అంశంపై వైఎస్ జగన్‌ చేసిన ఆరోపణలు చంద్రబాబు ఖండించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

Buy Now on CodeCanyon