Surprise Me!

'హైడ్రా, ఎఫ్​టీఎల్, బఫర్​ జోన్ - ఈ పేర్లు వింటేనే మా గుండె ఝళ్లుమంటుంది సారూ'

2024-09-28 1 Dailymotion

HYDRA Victims At Telangana Bhavan : ప్రస్తుతం హైడ్రా, మూసీ, ఎఫ్టీఎల్‌, బఫర్‌జోన్ ఈ పదాలు వింటే హైదరాబాద్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. తెల్లారితే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. తమ ఇళ్లను ఎక్కడ కూల్చేస్తారో అని ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఈ క్రమంలోనే పలువురు హైడ్రా బాధితులు తెలంగాణ భవన్‌కు వెళ్లి, బీఆర్​ఎస్ నేతలకు తమ గోడు వెళ్లబోసుకున్నారు.

Buy Now on CodeCanyon