Surprise Me!

బుచ్చమ్మది ఆత్మహత్య కాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య : హరీశ్ రావు

2024-09-28 0 Dailymotion

Harish Rao Fires On CM Revanth : హైడ్రా కూల్చివేతలకు భయపడి ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మ కుటుంబ సభ్యులను మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు గాంధీ ఆసుపత్రి వద్ద పరామర్శించారు. హైడ్రాపై, సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. హైడ్రా పేరిట ఇప్పటికే మూడు ఆత్మహత్యలు జరిగాయని ధ్వజమెత్తారు. పేదలు కోర్టుకి వెళ్లలేరు అనే ధైర్యంతోనే కదా వారి ఇళ్లను కూల్చి వేస్తున్నారు అని హరీశ్​రావు ఆక్షేపించారు.

Buy Now on CodeCanyon