KBR Park Junction Development : హైదరాబాద్ కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక కసరత్తు చేస్తోంది. పార్కు చుట్టూ ఉన్న 6 జంక్షన్లలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా రూ.826 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తద్వారా మాదాపూర్, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ వెళ్లే వాహనదారులు ఎలాంటి ఆటంకం లేకుండా అండర్‌పాస్‌లు, పైవంతెనలపై గమ్యాన్ని చేరుకోవచ్చు.<br />