Surprise Me!

సమర్థవంతమైన కార్యవర్గం కోసం పీసీసీ కసరత్తు - ప్లాన్​ రెడీ చేస్తున్న మహేశ్​కుమార్ గౌడ్

2024-09-30 1 Dailymotion

Congress on New PCC Group : సమర్థవంతమైన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర పీసీసీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 3 ఉమ్మడి జిల్లాల నాయకులతో సమీక్షలు నిర్వహించిన కొత్త అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, మిగిలిన జిల్లాల కోసం కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోని 25 నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు ఉన్నట్లు గుర్తించిన రాష్ట్ర నాయకత్వం, దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

Buy Now on CodeCanyon