MP Arvind Fires on Congress : రైతులను కాంగ్రెస్ మోసం చేసిందని, ఆ పార్టీకి హైదరాబాద్లో సీట్లు రాలేదనే ఇక్కడ పేదల ఇళ్లు కూల్చేస్తోందని ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. ఇవాళ ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద బీజేపీ రైతు హామీల సాధన దీక్షలో పాల్గొన్న ఆయన, ప్రమాదవశాత్తు పంట నష్టం జరిగితే ఆదుకునే నాథుడే లేడని ఎద్దేవా చేశారు. <br /> <br />