Nayan Maurya Excelling in Rubiks Cube : సరదాగా స్నేహితులు ఆడుతుంటే చూసి రూబిక్స్ క్యూబ్‌పై ఇష్టం పెంచుకున్నాడా కుర్రాడు. ఆ ఆటనే హాబీగా ఎంచుకుని సాధన చేశాడు. చదువుల్లో రాణిస్తూనే రూబిక్స్ పజిల్స్ పరిష్కరించి పతకాలు పట్టేశాడు. దీనిలో వైవిధ్యం కనబరిచి గిన్నిస్ రికార్డుపై గురిపెట్టాడు. సైకిల్ తొక్కుతూ అతితక్కువ సమయంలోనే రూబిక్స్ క్యూబ్ పజిల్స్ పూర్తి చేసాడు. చివరకు అనుకున్న గిన్నిస్ రికార్డు సాధించాడు. మరి ఆ తెలుగింటి కుర్రాడు ఎవరో మనమూ తెలుసుకుందామా.
