Surprise Me!

సిట్‌ దర్యాప్తు తాత్కాలికంగా నిలిపివేశాం: డీజీపీ

2024-10-01 6 Dailymotion

AP DGP ON TIRUMALA LADDU ISSUE: తిరుమల కల్తీ నెయ్యి ఘటనపై ఏపీ డీజీపీ స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్‌ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సిట్‌ దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Buy Now on CodeCanyon