Surprise Me!

బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి: టీటీడీ ఈవో

2024-10-03 16 Dailymotion

తిరుమలలో ప్రారంభం కానున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని TTD ఈవో శ్యామలరావు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో ప్రసాద వితరణకు ఏడు లక్షల లడ్డూలు అదనంగా స్టాక్‌ పెట్టామన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక, బ్రేక్‌ దర్శనాలు రద్దు చేశామన్నారు.

Buy Now on CodeCanyon