Surprise Me!

2028 ఒలింపిక్స్‌లో తెలంగాణ అథ్లెట్లు పతకాలు సాధించాలి : సీఎం రేవంత్‌రెడ్డి

2024-10-03 0 Dailymotion

CM Revanth on Athletics : 2028 ఒలింపిక్స్‌లో తెలంగాణ అథ్లెట్లు పతకాలు సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ఆకాంక్షించారు. తెలంగాణ అథ్లెట్లకు శిక్షణ ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదే అన్న ఆయన, అండర్‌-17 ఫుట్‌బాల్‌ జట్టును దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.

Buy Now on CodeCanyon