Traffic Solution Designed by Kurnool Engineering Students : గంటల కొద్దీ ట్రాఫిక్ వలయంలో చిక్కుకుని, త్వరగా ఇళ్లకు చేరుకోలేక సతమతమవుతుంటారు. కొద్దిదూరం వెళ్లేందుకే ఆపసోపాలు పడుతుంటారు. ఈ సమస్యనే ఎంచుకుని చక్కటి పరిష్కారం కనుగొన్నారు ఇంజినీరింగ్ విద్యార్థులు. ట్రాఫిక్ నిర్వహణ తీరుపై ప్రాజెక్టు రూపొందించారు.