ప్రభుత్వ రంగ సంస్థలను బతికించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది : భట్టి విక్రమార్క
2024-10-07 0 Dailymotion
ప్రజాభవన్‌లో సింగరేణి కార్మికులకు దసరా బోనస్ చెక్కుల పంపిణీ- సింగరేణి బొగ్గుగని కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క