Surprise Me!

వైఎస్సార్సీపీ హయాంలో కళతప్పిన నగరవనాలు

2024-10-09 5 Dailymotion

Huge Visitors to Nagaravanam Park Guntur Perecherla : కనుచూపు మేర పచ్చదనం, అడవిని తలపించే పరిసరాలు, ఆహ్లాదపరిచే చల్లని గాలులు.. కాంక్రీట్‌ జంగిల్‌లాంటి నగరాల్లో ఆట విడుపుగా మారిన నగరవనాల ప్రత్యేకతలివి. వైఎస్సార్సీపీ హయాంలో నిరాదరణకు గురైన ఈ వనాలు ఇప్పుడు మళ్లీ సందర్శకుల్ని ఆకర్షిస్తున్నాయి. వినోద, సాహస కార్యక్రమాలకు కేంద్రంగా మారాయి.

Buy Now on CodeCanyon