Surprise Me!

రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా శరన్నవరాత్రి మహోత్సవాలు

2024-10-09 2 Dailymotion

Dussehra Celebrations in AP : రాష్ట్రవ్యాప్తంగా దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారిని సరస్వతీదేవి రూపంలో అలంకరించి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దుర్గమ్మ జన్మనక్షత్రం కావడంతో ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది. పలు దేవాలయాల్లో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు.

Buy Now on CodeCanyon