Surprise Me!

మహిళల భద్రత కోసం "అభయం" ప్రాజెక్టు

2024-10-10 6 Dailymotion

AP GOVT ABHAYAM PROJECT FOR WOMEN SAFETY: ప్రజా రవాణా వాహనాల్లో మహిళల భద్రతకు పెద్ద పీట వేసేలా కూటమి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆటోలు, టాక్సీలు, బస్సులు ఇతర రవాణా వాహనాల్లో మహిళలపై జరుగుతోన్న ఆఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసేలా చేపట్టిన అభయం ప్రాజెక్టు పునరుద్దరణకు చర్యలు తీసుకుంటోంది. గత వైఎస్సార్సీపీ సర్కారు తీవ్ర నిర్లక్ష్యంతో పడకేసిన అభయం ప్రాజెక్టుకు తిరిగి ప్రాణం పోసి, మహిళలకు ప్రయాణాల్లో పూర్తి భద్రత కల్పించాలని సంకల్పించింది. అతి త్వరలోనే అభయం ప్రాజెక్టు పనులను ప్రారంభించి పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

Buy Now on CodeCanyon