Surprise Me!

ముక్తిని సాధించాలనే కాంక్ష ఉంటే విషయ భోగాలను విషతుల్యంగా భావించి త్యజించు - అష్టావక్ర గీత 2వ శ్లోకము

2024-10-10 2 Dailymotion

* ముక్తిని సాధించాలనే కాంక్ష ఉంటే విషయ భోగాలను విషతుల్యంగా భావించి త్యజించు - అష్టావక్ర గీత 2వ శ్లోకము *
*ప్రసాద్‌ భరధ్వాజ*

https://youtu.be/4Rid92xivfY

*"అష్టావక్ర గీత" - 1వ అధ్యాయం, 2వ భాగము, విముక్తి, మోక్ష సాధనలో నైతిక విలువలు, ప్రశాంత మనస్సు ప్రాముఖ్యతను స్పష్టం చేస్తుంది. అష్టావక్ర మహర్షి, విషయ భోగాలను విషతుల్యంగా భావించి త్యజించమని, క్షమ, దయ, ఋజు వర్తనం, సంతృప్తి వంటి గుణాలను అమృతంలా ఆచరించమని ఉపదేశిస్తాడు. ఆత్మ సాధన కోసం ప్రశాంత మనస్సు, వివేకబుద్ధి ఎంత అవసరమో, ఈ ప్రయాణంలో ఇవి ఎంత ముఖ్యమైనవో ఈ వీడియోలో తెలుసుకుందాం.*

Buy Now on CodeCanyon