Surprise Me!

ఏపీలో రెడ్ బుక్ యాక్షన్ మొదలైంది: మంత్రి లోకేశ్

2024-10-11 0 Dailymotion

Minister Nara Lokesh on Red Book In AP : రాష్ట్రంలో రెడ్ బుక్ యాక్షన్ మొదలైందని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. తప్పు చేసిన వారి పేర్లే రెడ్‌బుక్‌లో ఉన్నాయని, అలాంటి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విజయవాడ వరద సాయంపై ఫేక్ ప్రచారం చేస్తున్న వారిపైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని లోకేశ్ వెల్లడించారు. రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలకు బ్లూ-బ్యాచ్ ఇబ్బందులు కలిగిస్తే సహించబోమని తేల్చిచెప్పారు.

Buy Now on CodeCanyon