Nandamuri Balakrishna's Daughter Nandamuri Tejaswini told the facts about Unstoppable Season 4
అన్ స్టాపబుల్ సీజన్ 4 గురించి నందమూరి బాలకృష్ణ కుమార్తె నందమూరి తేజస్వీని కొన్ని విషయాలు తెలిపారు. నమ్ముకున్న వారి కోసం ఎంతటి సవాళ్లనైనా బాలకృష్ణ గారు తీసుకుంటారని వివరించారు. ఆయన ధైర్యమే అన్ స్టాపబుల్ షోను ఇంత దూరం నడపించింది అన్నారు.

#nandamuritejaswini
#UnstoppableSeason4
#BalayyaUnstoppable
#aha
#alluaravind
#nandamuribalakrishna
#NBKUnstoppableSeason4

~CA.43~ED.232~HT.286~